Thursday, January 09
Breaking News:

సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లోకి కీలక నేతలు

1694845799_rahul_sonia_1200x768.jpeg

సోనియా గాంధీ సమక్షంలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు.మాజీ మంత్రి తుమ్మల సోనియాగాంధీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో నేడు జిట్టా కాంగ్రెస్‌ పార్టీలో చేరనుండగా, వేముల వీరేశం 18 లేదంటే 19న ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు

Prev Post భాగ్యనగరం వేదికగా కా...
Next Post పాలమూరు ప్రాజెక్టును...

More News