Friday, January 10
Breaking News:

గోషామహల్ టికెట్ అడిగే హక్కు ఉంది - గడ్డం శ్రీనివాస్ యాదవ్

1692859892_bsp.jpg

గోషామ హల్ నియోజకవర్గంలో గడ్డం గంగాదర్ యాదవ్ పౌండే షన్, బీఆర్ఎస్ పార్టీల సంయుక్తాధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశానని, అధిష్టానం తన సేవలను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ తనకు కేటాయిస్తుందని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, బీఆర్ఎస్ నాయ కుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గౌలిగూడలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అధిష్టానం గోషామహల్లో ఎవరికి టికెట్ కేటాయించినా వారి గెలుపు కోసం కృషి చేస్తాన్నారు. తాను కూడా ఎంతో సేవ చేశా నని... తనకు కూడా టికెట్ అడిగే హక్కు ఉందన్నారు. 

Prev Post క్యాన్సర్ కంటే ముఖ్య...
Next Post కాంగ్రెస్,బిజెపి పార...

More News