Friday, January 10
Breaking News:

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ చేరికలు

1694525424_telangana_1641830426.jpg

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ చేరికలు కొనసాగుతున్నాయి.ఇవాళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మక్తల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు చేరారు.మాజీ ఎంపీపీలు హనుమంతు, శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, పలువురు కార్యకర్తలకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Prev Post విషమంగానే మాజీ మంత్ర...
Next Post మరో కీలక భేటీకి సిద్...

More News