Thursday, January 09
Breaking News:

టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

1694774190_BJP-bike-rally-Telangana.jpg

సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, అమరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, స్మృతి స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ బైక్‌ ర్యాలీ చేపట్టింది. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలోని పోలీసు అమరవీరుల స్మృతి స్థలి నుంచి హనుమకొండ జిల్లా పరకాలలోని అమరధామం వరకు ర్యాలీ కొనసాగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ద్విచక్ర వాహన ర్యాలీకి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Prev Post సోనియా సభలో కాంగ్రెస...
Next Post రేపు, ఎల్లుండి హైదరా...

More News