Friday, January 10
Breaking News:

బెల్ట్ షాపుల రహిత , గంజాయి డ్రగ్స్ రహిత ఎల్బీనగర్ కోసం .... నిరసన దీక్ష చేపట్టిన బిజెపి

1692779578_sam ranga reddy .jpg

బెల్ట్ షాపుల రహిత ఎల్బీనగర్ కోసం ....
గంజాయి డ్రగ్స్ రహిత ఎల్బీనగర్ కోసం .... అనే నినాదం తో  రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబెడ్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించి ఎల్బీనగర్  మహనీయుల కూడలి వద్ద  నిరసన దీక్ష చేపట్టిన బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 

ఎల్బీనగర్ పోలీసుల చేత గిరిజన మహిళ దాటికి గురై ఘటన మర్చిపోకముందే నందనవనం లో దళిత  మైనర్ బాలికపై  సామూహిక హత్యాచారం జరిగింది.

నిందితులను కఠినంగా శిక్షించాలని, దళిత మహిళకు న్యాయం జరగాలని  నిరసన దీక్ష కు దిగారు..

నిరసన దీక్షకు మద్దతుగా భారీగా చేరుకుంటున్న  నందవ వనం కాలనీల వాసులు..

 గంజాయి మద్యం బెల్ట్ షాపు లేని నియోజకవర్గంగా ఉంచడమే బిజెపి విధానం అని
వచ్చే ఎన్నికల్లో ఇలాంటి  ప్రభుత్వాన్ని గద్ద దించాలి అని 
స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గానీ జిల్లా మంత్రి గాని పట్టించుకోకపోవడం దురుదుష్టకరమని 

 ఎమ్మెల్యేకు భూకబ్జాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదని అన్నారు

Prev Post తెలంగాణ ప్రభుత్వం కీ...
Next Post కెసిఆర్ ఇచ్చిన మాటకు...

More News