Thursday, January 09
Breaking News:

రాష్ట్రంలోని ములుగు జిల్లాలో డెంగ్యూ జ్వరాలు

1694846349_a.jpg

రాష్ట్రంలోని ములుగు జిల్లాలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత వారం రోజులలో  ఐదుగురు మంది విషజ్వరాలతో మృతి చెందడం కలకం రేపుతోంది.జ్వరపీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు నిండిపోతున్నాయి.ఏటూరునాగారం-ములుగు జిల్లా ఆస్పత్రులకు,ఎంజీఎంకు జ్వరాలు బాధితులు క్యూ కడుతున్నారు. ఏజెన్సీలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థుల డిమాండ్ చేస్తున్నారు.

Prev Post కేంద్ర హోంశాఖ మంత్రి...
Next Post కరీంనగర్‌ జిల్లా కాం...

More News