Friday, January 10
Breaking News:

వాల్యూ గోల్డ్ సంస్థను ప్రారంభించిన ప్రముఖ యాంకర్ అనసూయ

1693561314_aab.jpg

మీడియా తో అనసూయ మాట్లాడుతూ బంగారం ను అలంకరణకే కాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా మంది కొట్టుంట్టారు,పిల్లల చదువులకు,ఎమర్జెన్సీ అవసరాలకు   కాకుండా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మీరు మీ బంగారం తో వచ్చి మా వాల్యూ గోల్డ్ లో ధర్జాగా అమ్ముకోండి ఇక్కడ మనసులు ప్రమేయమే లేకుండా ఆధునిక టెక్నాలజీ తో మీ బంగారం వాల్యూ కాడుతారు,కచ్చితమయిన ధర మీ బంగారం ఉంట్టుంది,మీరు ఒక వేల తాకట్టు పెట్టిన బంగారంను కూడా విడిపించి ఖచ్చితమయిన వాల్యూ కట్టి ఇస్తారు, హ్యాపీగా రండి ఇంకా హ్యాపీగా వెళ్ళండి,అని అన్నారు

Prev Post అభివృద్ధి చేశా... మీ...
Next Post నాణాలతో తులాభారం.. మ...

More News