Thursday, January 09
Breaking News:

విజయవాడ ఏసీబీ కోర్టుకు చంద్రబాబు న్యాయవాదులు కస్టడీ పిటిషన్‌పై వాదనలు వినిపించనున్న లూథ్రా

1694417257_cee0b2bd23.jpg

ఏసీబీ కోర్టుకు చంద్రబాబు న్యాయవాదులు వెళ్లారు. సిద్ధార్థ్ లూథ్రా ఇతర న్యాయవాదులు కోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై లూథ్రా వాదనలు వినిపంచనున్నారు. చంద్రబాబు కోసం రాజమండ్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక జైలులో డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని డీజీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చాయి. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వీఐపీ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Prev Post టీ కాంగ్రెస్‌లో తారస...
Next Post భారత్ లో ముగిసిన జో...

More News