Thursday, January 09
Breaking News:

వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి - సింగిరెడ్డి స్వర్ణాలతారెడ్డి

1694854220_WhatsApp Image 2023-09-16 at 1.29.59 PM.jpeg

వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణాలతారెడ్డి అన్నారు. శనివారం సైదాబాద్ లో ఆమె వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వర్ణాలతారెడ్డి మాట్లాడుతూ, సైదాబాద్ డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో అందరికీ విగ్రహాలు అందజేస్తామన్నారు. అవసరమైన వారు బీఆర్ ఎస్ నాయకులను సంప్రదించి విగ్రహాలు పొందాలని ఆమె అన్నారు.

Prev Post మహిళలకు కంది శ్రీనన్...
Next Post మరికాసేపట్లో తుక్కుగ...

More News