భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కైవసం చేసుకున్న పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతరావునీ మణుగూరులో పుల బోకే తో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన సారపాక గ్రామ వాసి ఐటీసీ సివల్ కాంట్రాక్టర్,మండల బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు గుంటుపల్లి రామకృష్ణ వారితో పాటు రామకృష్ణ స్నేహ బృందం పాల్గొని రేగాకి శుభాకాంక్షలు తెలిపారు.