Thursday, January 09
Breaking News:

సైదాబాద్ లో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం

1694952552_WhatsApp Image 2023-09-17 at 11.47.13 AM.jpeg

జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని సైదాబాద్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం సైదాబాద్ ప్రధాన రహదారి వద్ద నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణాలతారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సైదాబాద్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లీక్ డివిజన్ అధ్యక్షుడు  పగిల్ల  శ్రీనివాస్ రెడ్డి , కార్యదర్శి లక్ష్మణ్ ఠాకూర్,పరమేష్,.సుభాష్, శంకర్,రమేష్,మధు,ప్రకాష్,విశ్వశాంతి,మల్లేష్,శ్రీకాంత్,కృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు...

Prev Post కాకతీయ వైద్య కళాశాలల...
Next Post ఐదు రాష్ట్రాల అసెంబ్...

More News